IND vs WI, 2nd ODI : KL Rahul Funny Run Out, Teamindia Innings Highlights | Oneindia Telugu

2022-02-09 2,328

The second ODI against the West Indies will be played at the Narendra Modi Stadium in Ahmedabad today. In this match, the Indian team lost 9 wickets in 50 overs and scored 237 runs. India set 238-run target, With the team score at 134, KL Rahul unnecessarily stopped in the middle of the innings in an attempt for a second run.
#INDvsWI2022
#KLRahul
#SuryakumarYadav
#RohitSharma
#ViratKohli
#RishabhPant
#yuzvendrachahal
#TeamIndia
#Cricket

వెస్టిండీస్‌‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ రోజు రెండో వన్డేజరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ మ్యాచ్ లో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. దీంతో విండీస్ ముందు 238 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. జ‌ట్టు స్కోర్ 134 ప‌రుగువ వ‌ద్ద ఉన్న స‌మ‌యంలో కేఎల్ రాహుల్ రెండో ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించే క్ర‌మంలో అన‌వ‌స‌రంగా మ‌ధ్య‌లో ఆగి ర‌నౌట‌య్యాడు.